హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna: వారిని కుక్కలు అంటూ.. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ స్ట్రాంగ్ ట్వీట్..!

Balakrishna: వారిని కుక్కలు అంటూ.. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ స్ట్రాంగ్ ట్వీట్..!

ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై తీవ్ర దుమారం ఇంకా చెలరేగుతూనే ఉంది. బాలకృష్ణ చేసిన ట్వీట్‌తో ఈ వ్యవహారం మరింత ముదిరింది. దీనిపై ఇప్పుడు తాజాగా మోక్షజ్ఞ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తండ్రికి మద్దతుగా... విమర్శలకు చెక్ పెడుతూ.. మోక్షజ్ఞ బలమైన ట్వీట్ చేశాడు.