హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

SrNtrFootYSR: ఇదీ నందమూరి మోక్షజ్ఞ రియాక్షన్.. ట్వీట్ వైరల్

SrNtrFootYSR: ఇదీ నందమూరి మోక్షజ్ఞ రియాక్షన్.. ట్వీట్ వైరల్

Nandamuri Mokshagna: సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తున్న బాలయ్య బాబు తనయుడు నందమూరి మోక్షజ్ఞ.. తాజాగా పెట్టిన ఓ ట్వీట్ ట్రెండ్ అవుతోంది. కొందరు నెటిజన్లు SrNtrFootYSR అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తుండటం గమనించిన మోక్షజ్ఞ ఇది తప్పు అంటూ హెచ్చరించారు.

Top Stories