Home » photogallery » movies » NANDAMURI MEGA DAGGUBATI GHATTAMANENI VARASULU READY TO LAUNCH IN TOLLYWOOD AND FANS ARE WAITING PK

Tollywood Varasulu: ఆ నలుగురు వారసుల కోసం అభిమానులు వెయిటింగ్..

Tollywood Varasulu: టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా మంది వారసులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే 80 శాతం వారసులే ఉన్నారు. నాని, విజయ్ దేవరకొండ లాంటి ఒకరిద్దరు హీరోలు తప్పితే మిగిలిన వాళ్లంతా వారసులే ఉన్నారు. అందులో చాలా మంది సక్సెస్ అయ్యారు కూడా. మరికొందరు రావడానికి సిద్ధంగా ఉన్నారు.