Home » photogallery » movies »

NANDAMURI KALYAN RAM HIGHEST SHARE MOVIES NOW BIMBISARA NOW HIGHEST SHARE MOVIE AND CAREER TOP MOVIES LIST TA

Kalyan Ram Highest Share Movies : బింబిసార సహా కళ్యాణ్ రామ్ కెరీర్‌లో అత్యధిక షేర్ సాధించిన సినిమాలు..

Kalyan Ram - Bimbisara | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ విడుదలైన్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచాలకు తగ్గట్టే ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా సహా కళ్యాణ్ రామ్ కెరీర్‌లో అత్యధిక షేర్ సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. మొత్తంగా కళ్యాణ్ రామ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల విషయానికొస్తే..