Home » photogallery » movies »

NANDAMURI KALYAN RAM EMOTIONAL COMMENTS IN BIMBISARA SUCCESS MEET SLB

ఇది నాకు పునర్జన్మ..! నా తోటి హీరోల రియాక్షన్స్ చూస్తుంటే.. కళ్యాణ్ రామ్ ఎమోషనల్ కామెంట్స్

Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకు తగ్గట్టే ఈ సినిమా వసూళ్లు రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర బృందం.