ఓ పల్లెటూరు యువకుడు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎలా ఎదుగుతాడనే లైన్తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ కావాలనేది కొరటాల కోరికట. ఈ మూవీపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.