హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bimbisara Ott: జీ5లో బింబిసార మూవీ... స్ట్రీమింగ్ డేట్ ఖరారు..

Bimbisara Ott: జీ5లో బింబిసార మూవీ... స్ట్రీమింగ్ డేట్ ఖరారు..

Bimbisara Ott: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ సోషియో ఫాంటసీ బింబిసార. ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగియడంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.

Top Stories