హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bimbisara OTT Streaming: ‘బింబిసార’ ఓటీటీ పార్టనర్ ఖరారు.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే..

Bimbisara OTT Streaming: ‘బింబిసార’ ఓటీటీ పార్టనర్ ఖరారు.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే..

Kalyan Ram Nandamuri Bimbisara OTT Streaming | గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్‌ లేని కళ్యాణ్‌ రామ్‌కు ‘బింబిసార’తో మంచి సక్సెస్ అందుకున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మౌత్ టాక్‌తో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ క్లోజ్ అయింది.

Top Stories