Home » photogallery » movies »

NANDAMURI KALYAN RAM BIMBISARA 5 DAYS WORLD WIDE BOX OFFICE COLLECTIONS TOTAL PROFITS TA

Bimbisara 5 Days Collections : కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ 5 డేస్ కలెక్షన్స్.. మొత్తంగా ఎన్ని కోట్లు లాభాలంటే..

Bimbisara 5 Days WW Collections : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. మొదటి మూడు రోజులు మంచి కలెక్షన్స్ సాధించాయి. ఇక వీక్ డేస్‌లో ఈ సినిమా మంచి డీసెంట్ వసూళ్లనే రాబట్టింది. మొత్తంగా ఐదు రోజుల్లోఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కోట్లు రాబట్టిందంటే...