Home » photogallery » movies »

NANDAMURI KALYAN RAM BIMBISARA 13 DAYS WORLD WIDE BOX OFFICE COLLECTIONS TA

Bimbisara Collections: ‘బింబిసార’ 13 డేస్ వాల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. వసూళ్ల విషయంలో వెనకబడ్డ కళ్యాణ్ రామ్ మూవీ..

Bimbisara 13 Days WW Collections : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ట్రేడ్ పండితులను ఆశ్యర్యపోయేలా చేసింది. ఇక 13వ రోజు ఈ సినిమా వసూళ్లలో డ్రాప్ కనిపించింది.