ఎక్కువమంది చదివినవి
మరింత చదవండి Nandamuri Kalyan Ram: ఓటీటీలో నందమూరి హీరో అమిగోస్.. స్ట్రీమింగ్ లేట్ కావడానికి కారణమిదే..!
Amigos On OTT: నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ అమిగోస్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సినిమాను ఓటీటీ వేదికపైకి తీసుకొచ్చారు.