Nandamuri Harikrishna Birth Anniversary: నందమూరి హరికృష్ణ జయంతి.. టైగర్ కెరీర్‌లో మరిచిపోలేని పాత్రలు ఇవే..

Nandamuri Harikrishna Birth Anniversary: నాన్నే లోకం.. ఆయనే సర్వస్వం.. తనకంటూ ఓ జీవితం ఉందని మరిచిపోయిన గొప్ప కొడుకు హరికృష్ణ. నటించింది తక్కువ సినిమాలే అయినా కూడా నటుడిగా ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు హరికృష్ణ. ఈయన జయంతి (Nandamuri Harikrishna Birth Anniversary) సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ.. హరికృష్ణ కెరీర్‌లో మరిచిపోలేని పాత్రలను చూద్దాం..