Home » photogallery » movies »

NANDAMURI BALAKRISHNA WATCHED BIMBISARA ALONG WITH KALYAN RAM SB

Bimbisara: బింబిసార చూసిన బాలకృష్ణ.. కళ్యాణ్ రామ్ పై ప్రశంసలు.. !

కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబిసార. ఈ సినిమా థియేటర్లలో విడుదలై కలెక్షన్లతో దూసుకెళ్లుంది. చాలా కాలం గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్‌కు ఈ సినిమాతో హిట్ పడింది. తాజాగా బింబిసార సినిమాను నటసింహం నందమూరి బాలకృష్ణ థియేటర్లో చూశారు. బింబిసార టీంపై ప్రశంసలు కురిపించారు.