హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna: వీర సింహారెడ్డి బ్రేక్ ఈవెన్ ఫినిష్.. లాభాల లెక్క చూస్తే..!

Balakrishna: వీర సింహారెడ్డి బ్రేక్ ఈవెన్ ఫినిష్.. లాభాల లెక్క చూస్తే..!

Veera Simha Reddy Collections: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా తాజాగా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. విడుదలైన తొలి రోజే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డీసెంట్ రన్ కొనసాగిస్తూ 12 రోజుల్లో లాభాల బాటలోకి ఎంటర్ అయింది.

Top Stories