హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Unstoppable: బాలయ్య బాబుతో పక్కా ప్లాన్.. ఆహా నుంచి సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌మెంట్

Unstoppable: బాలయ్య బాబుతో పక్కా ప్లాన్.. ఆహా నుంచి సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌మెంట్

Unstoppable 2 Trailer: తొలిసారి బుల్లితెరపై అడుగుపెట్టిన నటసింహం విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆహా వేదికపై నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్‌స్టాపబుల్ షో సూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు సీజన్ 2 తో రెడీ అయ్యారు. ఈ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్సయింది.

Top Stories