Balakrishna - Manchu Vishnu: కలిసి కుమ్మేద్దాం.. మా ఎన్నికల్లో మంచు విష్ణుకు బాలకృష్ణ సపోర్ట్..

Balakrishna - Manchu Vishnu: ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (MAA Elections 2021) ఎన్నికల గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఏ రోజైతే ప్రకాశ్ రాజ్ మీడియా ముందుకొచ్చి తాను ఈ సారి ఎన్నికల్లో నిలబడుతున్నానని ప్రకటించాడో.. అప్పట్నుంచీ అదే హీట్ కనిపిస్తుంది. ఇదిప్పుడు చివరి అంకానికి చేరుకుంది.