Mokshagna - Balakrishna: బాలయ్య అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చిన మోక్షజ్ఞ..

Mokshagna - Balakrishna: అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ పాటికే మోక్షజ్ఞ ఇండస్ట్రీకి రావాల్సి ఉంది కానీ ఆయన మాత్రం నటనపై ఆసక్తి చూపించడం లేదనే వార్తలు రావడంతోనే ఇన్నాళ్ళూ ఆలస్యమవుతుందని తెలుస్తుంది. ఇదే సమయంలో మోక్షు (Mokshagna - Balakrishna) మరో షాకిచ్చాడు అభిమానులకు.