Home » photogallery » movies »

NANDAMURI BALAKRISHNA SINGEETAM SRINIVASA RAO CLASSIC ADITYA 369 COMPLETES 30 YEARS SOME RARE PICS SR

Aditya 369 : ముప్పై ఏళ్ల అపురూప చిత్రం ఆదిత్య 369.. అరుదైన చిత్రాలు...

30 Years For Classic Aditya 369 : కొన్ని సినిమాలను ఎప్పుడు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి. అలాంటీ సినిమాలనే మనం క్లాసిక్స్ అంటాము. అలాంటి క్లాసిక్స్ మూవీల్లో ఆదిత్య 369కు సెపరేట్ ప్లేస్ వుంది. ఈరోజు ఆదిత్య 369 విడుదలై ముప్పై ఏళ్లు అవుతున్నాయి.