Akhanda OTT release date: బాలకృష్ణ ‘అఖండ’ ఓటిటి రిలీజ్ డేట్ ఇదే.. అంత త్వరగా వచ్చేస్తుందేంటబ్బా..?

Akhanda OTT release date: నందమూరి బాలకృష్ణ (Akhanda OTT release date) నటించిన అఖండ సినిమాకు వస్తున్న కలెక్షన్స్.. ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 6 రోజుల్లోనే 85 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది అఖండ. బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.