బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రూలర్’. హీరోగా బాలయ్యకు 105వ సినిమా. ‘జై సింహా’ తర్వాత కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆన్ లోకేఫన్ వర్కింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.