Home » photogallery » movies »

NANDAMURI BALAKRISHNA PARTICIPATE IN YOGA DAY CELEBRATIONS IN HYDERABAD SB

Balakrishna: యోగాడే స్పెషల్... బాలకృష్ణ యోగాసనాలు.. పిక్స్ వైరల్..!

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సెలబ్రిటీలు అంతా యోగాసనాలు వేసిన ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు, తాజాగా ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ కూడా యోగా డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు, యోగాసనాలు వేస్తూ.. అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు..బాలయ్య యోగసనాలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.