Nandamuri Mokshagna birthday celebrations: నందమూరి మోక్షజ్క్ష బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..

Nandamuri Mokshagna birthday celebrations: నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన సినిమాల్లోకి రాకపోయినా కూడా గుండెల్లో పెట్టుకున్నారు అభిమానులు. ఎప్పుడు వచ్చినా కూడా వారసుడిని తాము చూసుకుంటాం అంటూ బాలయ్యకు భరోసా ఇస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా సెప్టెంబర్ 6న ఈయన జన్మదిన వేడుకలు జరిగాయి. వీటికి సంబంధించిన ఫోటోలతో పాటు మోక్షు పాత ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.