హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nandamuri Balakrishna -NTR -Kalyan Ram: నందమూరి హీరోల అరుదైన ప్రపంచ రికార్డు..

Nandamuri Balakrishna -NTR -Kalyan Ram: నందమూరి హీరోల అరుదైన ప్రపంచ రికార్డు..

Nandamuri Balakrishna -NTR -Kalyan Ram: తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి అన్న ఎన్టీఆర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయన కంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్నారు. అటు సినిమా రాజకీయాల్లో వచ్చి అక్కడ సంచలన విజయాలు నమోదు చేసారు. ఈయన లెగసీని ఆయన తనయుడు బాలకృష్ణతో పాటు మనవళ్లు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా ఈ నందమూరి హీరోల పేరిట ఓ ప్రపంచ రికార్డు నమోదు అయింది.

Top Stories