Home » photogallery » movies »

NANDAMURI BALAKRISHNA NEXT MOVIE WITH BIMBISARA DIRECTOR SB

Balakrishna: బాలయ్య కొత్త సినిమా... బింబిసార డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్..!

బింబిసార దర్శకుడు వశిష్ట తో ఓ సినిమా చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఫ్యామిలీతో కలిసి బింబిసార చిత్రాన్ని చూసిన బాలయ్యకి సినిమా బాగా నచ్చిందట. పైగా వశిష్ట బాలయ్య అభిమాని. అందుకే బాలయ్య ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది.