Balakrishna new car price: బాలకృష్ణ రేంజ్ అంటే అదే మరి.. బహుమతిగా 4 కోట్ల ఖరీదైన కారు..!

Balakrishna new car price: కోపమొస్తే అరుస్తాడు.. కొడతాడు.. ప్రేమొస్తే దగ్గరికి తీసుకుంటాడు. కెమెరా ముందైనా.. వెనకైనా ఒకేలా ఉంటాడు బాలయ్య (Balakrishna new car price). ఈయనకు బయట నటించడం రాదంటూ అల్లు అరవింద్ లాంటి నిర్మాతలు కూడా మీడియా ముందు చెప్పారు.