హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

NBK107 ముహూర్తం కుదిరింది.. నందమూరి అభిమానులు రెడీగా ఉండండిక!!

NBK107 ముహూర్తం కుదిరింది.. నందమూరి అభిమానులు రెడీగా ఉండండిక!!

NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న బాలకృష్ణ కొత్త సినిమాపై మేకర్స్ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ రివీల్ చేసే డేట్ లాక్ చేసి నందమూరి అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచారు.

Top Stories