అయితే బాలకృష్ణ మాత్రం రెడ్డి గారు అనే టైటిల్ వైపు మొగ్గు చూపారని ఇన్ సైడ్ టాక్. దీంతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని, నిర్మాతల నడుమ డిస్కషన్స్ నడుస్తున్నాయట. బాలయ్య బాబు ఇష్టానికి ప్రియార్టీ ఇస్తూ ఇదే టైటిల్ ఫైనల్ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అతి త్వరలో ఇందుకు సంబంధించి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వనున్నారట మేకర్స్.