హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

NBK107: భారీ డీల్.. నందమూరి నటసింహం రేంజ్ ఇదీ మరి!!

NBK107: భారీ డీల్.. నందమూరి నటసింహం రేంజ్ ఇదీ మరి!!

Nandamuri Balakrishna: మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో (Gopichand Malineni) కమిటైన బాలయ్య బాబు.. NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ చకచకా కంప్లీట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బాలయ్య అభిమానులకు కిక్కిస్తోంది.

Top Stories