Home » photogallery » movies »

NANDAMURI BALAKRISHNA GIVEN HUGE BOOST UP FOR TOLLYWOOD UPCOMING MOVIES LIKE PUSHPA RRR BHEEMLA NAYAK WITH AKHANDA COLLECTIONS PK

Pushpa - RRR - Bheemla Nayak: ఇంతకంటే ఏం కావాలి.. టాలీవుడ్‌కు ‘అఖండ’మైన భరోసా ఇచ్చిన బాలకృష్ణ..

Pushpa - RRR - Bheemla Nayak: దేశంలోని మిగిలిన ఇండస్ట్రీలు ఇంకా కోలుకోడానికి ప్రయత్నిస్తుంటే.. తెలుగు ఇండస్ట్రీ మాత్రం పరుగులు పెడుతుంది. మన సినిమాలు బాలీవుడ్‌ను కూడా దాటేసి అగ్రస్థానం వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు (Pushpa - RRR - Bheemla Nayak) మంచి విజయం అందుకున్నాయి.