హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

ఆ విషయంలో అల్లు అర్జున్‌ను ఫాలో అవుతున్న బాలయ్య...

ఆ విషయంలో అల్లు అర్జున్‌ను ఫాలో అవుతున్న బాలయ్య...

ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాతో బన్ని, త్రివిక్రమ్ హాట్రిక్ హిట్ పై కన్నేసారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలందరు తమకు గతంలో హిట్టిచ్చిన దర్శకులతో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. వీళ్ల బాటలోనే మరికొంత మంది హీరోలు, దర్శకులు ముచ్చటగా తమకు హిట్టిచ్చిన దర్శకులతో ముచ్చటగా మూడోసారి పనిచేస్తూ హాట్రిక్ పై కన్నేసారు.

Top Stories