Balakrishna fan dies: ‘అఖండ’ సినిమా చూస్తూ బాలయ్య అభిమాని, ప్రముఖ ఎగ్జిబిటర్ హఠాన్మరణం..

Balakrishna fan dies:చాలా రోజుల తర్వాత నందమూరి బాలకృష్ణ (Balakrishna fan dies) హీరోగా నటించిన అఖండ (Akhanda movie) సినిమా అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంది. ఇది చూసి పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఈ సమయంలో ఓ ఎగ్జిబ్యూటర్ కమ్ బాలయ్య అభిమాని హఠాన్మరణం చెందడం అందరినీ విషాదంలోకి నెట్టేసింది.