నందమూరి వారసుడు మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలను బాలయ్య బాబు ఘనంగా నిర్వహించారు. తన లేటెస్ట్ సినిమా NBK107 సెట్స్ మీద కొడుకు పుట్టినరోజు వేడుక చేశారు. టర్కీలో NBK107 సెట్స్ పైనే ఈ పుట్టిన రోజు జరిగింది. ఈ ఫొటోల్లో మోక్షజ్ఞ కటౌట్ చూసి ఆయన లుక్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకుంటూ ఇక సినీ ఎంట్రీ ఫిక్సయినట్లే అని అంతా ఫిక్సయ్యారు.