Home » photogallery » movies »

NANDAMURI BALAKRISHNA CHIRANJEEVI SHARES SAME DIAS IN LATE DIRECTOR KODI RAMAKRISHNA DAUGHTER ENGAGEMENT TA

ఒకే వేదికపై సందడి చేసిన బాలకృష్ణ, చిరంజీవి..

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ రెండో కుమార్తె ప్రవల్లిక ఎంగేజ్మెంట్ సీహెచ్ మహేష్‌తో హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, మురళీ మోహన్, జీవిత రాజశేఖర్, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, యం.యస్.రాజు,దిల్ రాజుతో పాటు ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ వేడుకకు హాజరయ్యారు.