ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » movies »

Balakrishna - Akhanda : బాలకృష్ణ ‘అఖండ’ మూవీ సక్సెస్ మీట్.. హాజరైన చిత్ర యూనిట్..

Balakrishna - Akhanda : బాలకృష్ణ ‘అఖండ’ మూవీ సక్సెస్ మీట్.. హాజరైన చిత్ర యూనిట్..

NBK - Akhanda : నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna) ద్విపాత్రాభినయంలో  మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. నేటితో 6 వారాలు పూర్తి చేసుకొని 7వ వారంలో అడుగుపెట్టబోతుంది. అంతేకాదు ఈ నెల 20న 50వ రోజు జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ‘అఖండ’ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

Top Stories