Home » photogallery » movies »

NANDAMURI BALAKRISHNA AS BHEESHMA GETUP FOR NTR KATHANAYAKUDU HERE THE UNSEEN PICS PK

Balakrishna as Bheeshma in NTR Biopic: భీష్మగా బాలయ్య.. ఎన్టీఆర్ బయోపిక్ అన్‌సీన్ పిక్స్..

Balakrishna as Bheeshma in NTR Biopic: రెండేళ్ళ కింద తండ్రి బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు బాలకృష్ణ. తేజ దర్శకత్వంలో ఈ సినిమాను మొదలు పెట్టినా పూర్తి చేసింది మాత్రం దర్శకుడు క్రిష్.