ఆర్య, ఆర్య 2 తర్వాత ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేస్తోన్న అల్లు అర్జున్, సుకుమార్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కతోన్న ఈ చిత్రానికి ‘శేషాచలం’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రతో పాటు మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయబోతున్నట్టు సమాచారం. (Twitter/Photo)