Home » photogallery » movies »

NANDAMURI BALAKRISHNA AKHANDA SUCCESSFULLY ENTERED INTO 7TH WEEK AND INCHING TOWARDS 50 DAYS PK

Balakrishna Akhanda: ఇండియాలోనే ఈ రికార్డు బాలయ్యకు మాత్రమే సాధ్యం.. అంతా ‘అఖండ’ పుణ్యమే..

Balakrishna Akhanda: విజయవంతమైన 7వ వారం.. ఈ పోస్టర్ చూసి చాలా కాలమైంది కదా..? ఈ రోజుల్లో రెండో వారం పోస్టర్ చూడ్డానికే సాధ్యం కావడం లేదు. ఎందుకంటే ఇప్పుడంతా మూడు రోజుల సినిమాలే కదా ఉన్నది..? అలాంటిది బాలయ్య (Balakrishna Akhanda) అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించాడు.