Home » photogallery » movies »

NANDAMURI BALAKRISHNA AKHANDA CREATING NEW OTT RECORDS IN HOTSTAR DISNEY WITH 1 MILLION PEOPLE WATCH WITH IN 24 HOURS PK

Akhanda OTT records: హాట్ స్టార్ డిస్నీలో ‘అఖండ’ శివతాండవం.. ఒక్కరోజులోనే ఆల్‌టైమ్ రికార్డులు..

Akhanda OTT records: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ (Akhanda OTT records) సినిమా ఓటిటిలోనూ సంచలనాలు మొదలుపెట్టింది. అక్కడ వచ్చిన క్షణం నుంచే రికార్డులు తిరగరాస్తున్నాడు బాలయ్య. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో వేచి చూసిన ఫ్యాన్స్.. వచ్చీ రాగానే దండయాత్ర చేస్తున్నారు.