Balakrishna: మరో దర్శకుడికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా.. ఇంతకీ బాలయ్య ఖాతాలో ఎన్ని సినిమాలున్నాయి..

Balakrishna | ప్రెజెంట్ బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత బాలయ్య వరుసగా కొత్త కాంబినేషన్స్‌తో ఆడియన్స్‌ ముందుకు వస్తున్నారు.