Home » photogallery » movies »

NANCY MOMOLAND CUTE PHOTOS AND DANCE STILLS NK

Pics : అందాల రాశి... అమెరికా సింగర్ నాన్సీ క్యూట్ ఫొటోస్

Nancy Momoland : లీడ్ వోకలిస్ట్, లీడ్ డాన్సర్‌గా గుర్తింపు పొందిన అందాల రాశి నాన్సీ మోమోలాండ్. సౌత్ కొరియా తల్లి, అమెరికా తండ్రికి... సౌత్ కొరియాలోని దాయ్గూలో పుట్టి... అమెరికన్‌గా గుర్తింపు పొందిన బ్యూటీ నాన్సీ. ప్రస్తుతం డ్యూబుల్ కిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్రూపులో ఆమె సింగర్‌గా దుమ్మురేపుతోంది. మోమోలాండ్ గర్ల్ గ్రూప్‌లో చేరిన నాన్సీ... లీడ్ వోకలిస్ట్, లీడ్ డాన్సర్, విజువల్, సెంటర్, మాక్నాయ్ ఇలా అన్ని పాత్రలూ పోషిస్తూ... కొరియన్ పాప్ డాన్స్‌తో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకుంది. చిన్నప్పుడు అమెరికాలోని ఒహియోలో పెరగడం ఆమెకు మరో ప్లస్ పాయింట్ అయ్యింది. ఉత్తర, దక్షిణ కొరియాలతోపాటూ... అమెరికాలోనూ చాలా మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది.