Home » photogallery » movies »

NAMRATA SHIRODKAR SAYS ABOUT MAHESH BABU BUSY SCHEDULE AND PERSONAL LIFE SLB

Namratha: మహేష్‌తో అస్సలు కుదరదు.. ఆ విషయంలో ఫ్యాన్స్‌ని హర్ట్‌ చేస్తున్నా! నమ్రత శిరోద్కర్ ఓపెన్

Mahesh- Namratha: వంశీ సినిమాలో కలిసి నటించిన నమ్రత- మహేష్ ఆ తర్వాత వారి వారి స్వభావాలు కలవడంతో ప్రేమించుకొని మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరూ సంతానం. కొడుకు గౌతమ్, కూతరు సితార. ఘట్టమనేని అభిమానులకు మహేష్ బాబు కొడుకు, కూతురు కూడా సుపరిచితమే. అయితే తాజాగా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు బయటపెట్టింది నమ్రత.