హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Namrata Birthday Celebrations in Dubai : దుబాయ్‌లో ఘనంగా నమ్రత బర్త్‌డే సెలబ్రేషన్స్ .. పిక్స్ చూశారా..

Namrata Birthday Celebrations in Dubai : దుబాయ్‌లో ఘనంగా నమ్రత బర్త్‌డే సెలబ్రేషన్స్ .. పిక్స్ చూశారా..

Namrata Birthday Celebrations in Dubai : సర్కారు వారి పాట షూటింగ్‌లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో పాటు దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే నమ్రత తన 49వ బర్త్‌డే వేడుక జరుపుకుంది. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది నమ్రత. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Top Stories