Home » photogallery » movies »

NAMRATA SHIRODKAR AND MAHESH BABU RAKSHA BANDHAN SPECIAL POSTS VIRAL SLB

Namrata Shirodkar: వాళ్లిద్దరి బంధం ఎంతో పటిష్టం.. సితార ఫొటో పోస్ట్ చేస్తూ నమ్రత ఎమోషనల్

Sitara Raksha Bandhan: పెళ్లి తర్వాత తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తున్న నమ్రత.. సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు మహేష్ బాబు సినిమా విశేషాలతో పాటు కొడుకు గౌతమ్, కూతురు సితారకు సంబంధించిన ఎన్నో విషయాలు పంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజా రాఖీ స్పెషల్ పోస్ట్ పెట్టింది.