హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu : మహేష్-నమ్రతల కొత్త రెస్టారెంట్ ఎలా ఉందో చూశారా.. ఫైవ్ స్టార్ హోటల్స్‌ను మించి..

Mahesh Babu : మహేష్-నమ్రతల కొత్త రెస్టారెంట్ ఎలా ఉందో చూశారా.. ఫైవ్ స్టార్ హోటల్స్‌ను మించి..

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నారు. అది అలా ఉంటే మహేష్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరో వైపు వ్యాపార రంగంలోను దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన తన భార్య నమ్రత పేరుతో హైదరాబాద్‌లో రెస్టారెంట్స్‌ను స్టార్ట్ చేస్తున్నారు.

Top Stories