నమ్రత, ఐశ్వర్యా, ప్రియాంక ఈ ముగ్గురిలో ఉన్న కామన్ పాయింట్ ఇదే..

Mahesh babu Namrata | నమ్రత,ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా ఈ ముగ్గురి మధ్య కామన్ పాయింట్ ఉంది. అదేమిటంటే.. తమ కంటే తక్కువ వయసున్న వాళ్లను పెళ్లి చేసుకోవడం. ఇలా తమ కంటే తక్కువ వయసున్న వాళ్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరెరున్నారో మీరు ఓ లుక్కేండి..