Namitha: నమిత తెలుగులో సొంతం, జెమిని, బిల్లా, సింహా తదితర చిత్రాల్లో అలరించి.. తన అందాలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. సినిమా అవకాశాలు తగ్గడంతో తాజాగా నమిత ఓ వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ను మలయాళం, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. నమిత (Facebook/Photos)