నమిత భర్త వీరేంద్ర చౌదరి గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. భార్య భర్తల మధ్య సంబంధం Psychological అని చెప్పిన నమిత అందులో ఒకరు Psycho, మరొకరు logical అని భాష్యం చెప్పింది. కానీ, అందులో ఎవరు సైకో, ఎవరు లాజికల్ అనేది మాత్రం అడగొద్దని చెప్పింది. (Image: Instagram)