Naina Ganguly : మరోసారి పరువాల విందు చేసిన నైనా గంగూలీ... పిచ్చెక్కిస్తోన్న బెంగాళీ అందం..

Naina Ganguly : రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వంగవీటి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నైనా గంగూలీ. ఆ సినిమాలో రత్నకుమారీ కేరక్టర్ లో ఇరగదీసింది.