Home » photogallery » movies »

NAINA GANGULY LOOKS STUNNING IN HER LATEST PHOTO SHOOT SR

అందాలతో మతిపోగుడుతోన్న నైనా గంగూలీ..

Naina Ganguly : వర్మ దర్శకత్వంలో వచ్చిన వంగవీటి సినిమాలో రత్నకుమారీ కేరక్టర్ చేసింది నైనా గంగూలీ. ఆ సినిమాలో తన పెర్ఫార్మెన్స్‌తో వర్మను ఇంప్రెస్ చేసింది నైనా. ప్రస్తుతం నైనా 'బ్యూటీఫుల్' అంటూ ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల్నీ అలరించనుంది. దానికి సంబందించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.