హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nagma: సినిమాలే కాదు.. నగ్మా ఎఫైర్స్‌ గురించి మీకు తెలుసా.. ఎవరెవరితో అంటే..

Nagma: సినిమాలే కాదు.. నగ్మా ఎఫైర్స్‌ గురించి మీకు తెలుసా.. ఎవరెవరితో అంటే..

Nagma : నగ్మా .. 90ల మొదట్లో గ్లామర్ క్వీన్‌గా కుర్రకారును నిద్ర లేకుండా చేసింది. సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా రాణించినా.. ఈమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఆమె నలుగురు పెళ్లైన వాళ్లతో ప్రేమాయణం నడిపిందంటూ అప్పట్లో వార్తలు షికార్లు చేశాయ్. ఇందులో ముగ్గురు స్టార్ హీరోలు, ఒక క్రికెటర్ ఉండటం విశేషం.

Top Stories